News Ticker

ఈ రోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ

హైదరాబాద్ : శాసనసభ, మండలి శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ప్రధాన ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బుధవారం సమావేశం కానున్నారు. లోటస్‌పాండ్‌లోని ఆ పార్టీ కేంద్రకార్యాలయం జరిగే ఈ సమావేశానికి పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి అధ్యక్షత వహిస్తారు. రుణమాఫీతో పాటు పలు కీలక అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అవసరమైన వ్యూహ, ప్రతివ్యూహలను ఈ సమావేశంలో చర్చించనున్నట్లు పార్టీ ఎమ్మెల్యేలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published.

*