News Ticker

మూడో వికెట్ కోల్పోయిన భారత్

బ్రిస్బేన్ : బ్రిస్బేన్ టెస్ట్లో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. విరాట్ కోహ్లీ 19 పరుగులు చేసి హాజల్‌వుడ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. మరోవైపు  హడిన్కు ఇది మూడో క్యాచ్. అంతకు ముందు  మార్ష్  బౌలింగ్లో శిఖర్ థావన్ కొట్టిన బంతిని,హాజల్‌వుడ్ బౌలింగ్లో పుజారాకొట్టిన బంతిని కూడా హడిన్ ఒడిసి పట్టుకున్నాడు. ఇక భారత్ 50 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి150 పరుగులు చేసింది. ఓపెనర్ మురళీ విజయ్ 73 పరుగులతో సెంచరీ వైపు దూసుకెళుతున్నాడు. రహనే 13 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.

Leave a comment

Your email address will not be published.

*